Let noble thoughts come to us from all directions.
హరే కృష్ణ మంత్రమ్ క్రియేటివ్ ఇమాజినేషన్ భయాన్ని పోగొట్టి ధనాత్మక ఆలోచన నింపును
నిన్ను సక్సెస్ కాకుండా ఆపుతున్నవి నీ భయాలే
కేవలం సక్సెస్ అవుతున్నట్టు అయ్యే అవకశాలున్నాయని మాత్రమే ఆలోచనలను రానివ్వు అవే ఊహించుకుంటూ ఉండు నిరంతరం ---michael Sealy
జయమ్ము నిశ్చయమ్మురా బయమ్ము లేదురా
జంకు గొంకు లేక ముందుకు సాగిపొమ్మురా
సాగిపొమ్మరా "జయమ్ము"
ఏనాటికైన స్వార్థమూ నశించి తీరునూ "ఏనాటి"
ఏ రోజుకైనా సత్యమే జయించి తీరును జయించి తీరునూ
కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కును
సుఖాలు దక్కునూ "జయమ్ము"
విద్యార్థులంతా విజ్ఞానం సాధించాలి "విద్యా"
విశాల దృష్టి తప్పకుండా బోధించాలి బోధించాలి
పెద్దలను గౌరవించి పూజించాలి పూజించాలి "జయమ్ము"
కష్టాల కోర్చుకొన్ననే సుఖాలు దక్కును సుఖాలు దక్కునూ
ఈ లోక మందు సోమరులై ఉండకూడదు ఉండకూడదు
పవిత్రమైన ఆశయాలు మరువకూడదు
మరువకూడదు "జయమ్ము"
గృహాన్ని స్వర్గసీమగా చేయుము దేవా బ్రోవుము దేవా
కుటుంబ మొక్క త్రాటిపైన నిలుపుము దేవా నడుపుము దేవా
బీదసాద నాదరించు బుద్ది నొసగుమా శక్తి నొసగుమా "జయమ్ము"
పరాభవమ్ము కల్గునంచు పారిపోకుమోయ్
జయమ్మ నిన్వరించుదాక పోరి గెల్వవోయ్ పోరిగెల్వవోయ్
స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టవోయ్
నిల్వబెట్టవోయ్ "జయమ్ము"
ఆత్మీయత కరువైనా అంధకారమెదురైనా
బ్రతకడమే బరువైనా స్థితి గతులవి ఏవైనా
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి
అందరినీ బ్రతికించాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో
బరువేదైన గురితో ఓ నలుగురితో పంచుకో
కలతే లేని జీవితమంటే విలువే లేదులే
అలుపే లేక అవలీలగ ఏ గెలుపూ రాదులే
నింగినంటు ఎవరెస్టైనా నేల నుండి మొదలౌతుంది
నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని
మెరుపులే పిడుగులై ఉరుముతున్నా...
ఉరకలు వేసే కిరణం జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి చిరుదివ్వెలుగా వెలగాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరుదివ్వెలుగా వెలగాలి
లోకం నిండిన శోకం తుడిచే వేకువలా ఉదయించాలి
వెన్నెలలే కురిపించాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
పెరిగే పక్షి రెక్కకు సహజం ఎగిరే లక్షణం
వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం
ఏదీ నీది కాదని అనుకో ఏదో నాటికీ
ఐనా రేపు మిగిలే ఉంది ఆశావాదికీ
కొమ్మలన్ని చుక్కలవైపే కోరి కోరి చూస్తున్నా
మట్టితోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా
చీడలే నీడలై వీడకున్నా...
అందరి బృందావనమే జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి శ్రీకారంలా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి శ్రీకారంలా బ్రతకాలి
గతమంతా కనుమరుగౌతున్నానిన్నటి స్వప్నం నిలవాలి
నీ సంకల్పం గెలవాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికీ
ఆశే దారి చూపిస్తుంది అవకాశానికీ
ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా
ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా
ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం
ఆదమరిచి నిదురిస్తుంటే అందదే వసంతం
నిప్పులే గుండెలో నిండుతున్నా...
ఉప్పొంగే జలపాతం జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి చిగురాశలతో బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిగురాశలతో బ్రతకాలి
అంతిమ విజయం అనివార్యమని ఆశిస్తూ నువు బ్రతకాలి
ఆశయాన్ని బ్రతికించాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వెలుగుదా
నలుసే బాధ పెడుతుంటే ఆ దోషం కంటిదా
నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే
సమరంలోనె కనుమూస్తే ఆ మరణం అమరమే
పారిపోకు ఏ ఓటమికీ ప్రపంచాన్ని విడిచి
జారిపోకు పాతాళానికీ బ్రతుకు బాట మరచి
వరదలా మృత్యువే తరుముతున్నా...
ఆరని అగ్నిజ్వాలే జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పైకెదగాలి
చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పైకెదగాలి
చావుకు చూపే ఆ తెగింపుతో జీవించాలనుకోవాలి
నువు జీవించే తీరాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
విజయం తలుపు తెరిచే వరకూ విసుగే చెందకూ
విసుగే చెంది నిస్పృహతొ నీ వెనకే చూడకూ
చిందే చెమట చుక్కకు సైతం ఉందీ ఫలితమే
అది అందే వరకు సహనంతో సాగాలీ పయనమే
అంతరాత్మ గొంతే నులిమి శాంతి కోరుకుంటావా
అల్లుకున్న అనుబంధాలే తల్లడిల్లిపోవా
అలజడే నిలువునా అలుముకున్నా...
అలుపెరుగని చైతన్యం జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి
అందరినీ బ్రతికించాలీ
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి
అందరినీ బ్రతికించాలి
Practice.. practice.. practice only success formula
శ్రవణ మనన నిధిద్యాస
Read memorize steps write do on system
గాయత్రి మంత్రమే లక్ష్మి ప్రదం
నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో కష్టాన్ని
పరాభవం కల్గునంటు పారిపోకుమోయి
ప్రయత్నిద్దాం ఓడిపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిద్దాం సాధించలేనిది ఏది లేదు కదా…*🙏
ఇన్ని సమస్యలను ఎదుర్కునేందుకు ఆధ్యాత్మికత ఉపయోగపడుతుందా అని మీ ప్రశ్న ఐతే, సరిగ్గా ఆచరిస్తే కచ్చితంగా ఉపయోగపడుతుంది.
ఆధ్యాత్మికత, వేదాంతము, మన టాపికల్ సమస్యలు – ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ, వ్యక్తిగత, సామాజిక సమస్యలు వంటివి పరిష్కరిస్తుందా? మన జీవన స్థాయిని పెంచుతుందా? ఇటువంటి ప్రశ్నలను అడిగితే సమాధానం – కాదు, ఔను రెండూను. మనిషి ఎదుర్కొనే సమస్యలకి ఒక విలక్షణమైన తీరు ఉంది - When you have a problem there is no solution and when you have a solution, the problem is no more. కాదు అనటంలో ఉద్దేశం - మనం అనుకున్నట్టుగా పరిష్కరించదు. కష్టాలు రావటం మానేస్తాయా? పిల్లలకు పెళ్ళిళ్లు అవుతాయా? ఎక్కువ కాలం బతుకుతామా? ఆర్థికంగా మెరుగుపడతామా? లేదు, అలా జరగవు, ఒక్కోసారి జరగవచ్చేమో. కానీ, సమస్యకు అతీతంగా (transcending the problem) మనల్ని తీసుకువెళ్ళటం ద్వారా పరిష్కరిస్తుంది.
ఒకసారి బుద్ధుడుని ఒకరు, “నీవు చెప్పిన మార్గాన్ని అవలంబిస్తే, ముసలితనం, చావు, అనారోగ్యం వంటి వాటి వలన కలిగే దుఃఖము నుండి మేము బయటపడతాము అని నువ్వు మాకు ప్రమాణం చేసావు. మీతో మేము సాగుతూ ఇంత కాలమైంది. మిగతావారి లాగే మాక్కూడా ముసలితనమొస్తోంది, మేము కూడా చనిపోతాము. మరి మేము దుఃఖాన్ని ఎలా దాటవేసామయ్యా?” అని అడిగారు.
బుద్ధుడు ఇలా అన్నాడు –
దుఃఖమనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒక వ్యక్తి బాణం తగిలి బాధపడుతున్నాడనుకో, ఎంత దుఃఖాన్ని అనుభవిస్తుంటాడు పాపం. అలా బాధపడుతున్న వ్యక్తికి వెంటనే ఇంకో బాణం వచ్చి గుచ్చుకుందనుకో, ఎలా ఉంటుంది? జగత్తు మనపైకి విసిరే ముసలితనం, చావు, అనారోగ్యం, ఆర్థిక, వ్యక్తిగత ఇతరత్ర సమస్యలన్నీ మొదటి బాణం. వాటికి మన ప్రతి స్పందనే (reaction to the suffering) రెండవ బాణం. ఒకే రకమైన సమస్యలతో బాధపడే పదిమందుంటే, వారందరి ప్రతిస్పందన ఒకేలా లేకపోవటం మనమంతా చూస్తుంటాము. జ్వరం వస్తే ఇంట్లో వాళ్ళమీద కేకలు వేసి, కంగారుపెట్టేవాళ్ళు ఉంటారు. అసలు జ్వరమే లేదన్నట్టు మౌనంగా, శాంతంగా ఉన్నవాళ్ళుంటారు. చాలా శాతం మనిషి అనుభవించే దుఃఖం తన ప్రతిస్పందన మీదనే ఆధారపడుంటుంది. నిరంతరం మారిపోయే జగత్తులో మొదటి బాణం ఏ కారణానికైనా రావచ్చు, దాన్ని ఆపేది లేదు. కానీ అలా తగిలిన బాణం పట్ల మన ప్రతిస్పందన ఎలా ఉంటే ఆ దుఃఖాన్ని దాటగలమో నేను చెప్పగలను.
బయటనుంచి వచ్చిపడే ఇన్ని సమస్యల నడుమ కూడా ఇప్పుడు ఇక్కడ దుఃఖమును దాటవేసి, ఎప్పుడూ ఆనందంగా ఉండగలవు. దుఃఖ స్పర్శలేని ఆ ఆనందము నీవే, నీ స్వరూపమే. ఏ శాశ్వతమైన శాంతి, భద్రత, అభయం, ఆనందం, పూర్ణత్వం కోసం నీవు పరుగులు తీస్తున్నావో, అవన్నీ నీవే అయి ఉన్నావని తెలుసుకోమని, అట్టి తెలివితో జీవితాన్ని నిర్భయంగా ఎదురుకొనే ధైర్యాన్ని ఆధ్యాత్మికత మనకు ఇస్తుంది.
అలా కాకుండా, సమస్యలను ఎదుర్కోకుండా, వాటిని తప్పించుకోవటానికి ఆధ్యాత్మికత ముసుగు వేసుకోవచ్చా అనడిగితే మాత్రం, అలా కుదరదనే చెప్పవలసి ఉంటుంది.
ఆధ్యాత్మికత పేరుతో తప్పించుకుని ఏం చేస్తారు? మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడొక సంసారం మీ చుట్టూ మళ్ళీ నిర్మాణమౌతుంది. మళ్ళీ అవే సమస్యలు వస్తాయి. ఇలా ఎంతకాలం పరిగెడతారు?
ఆధ్యాత్మికత ముఖ్య ఉద్దేశం జీవితం నుండి పారిపోవటం కాదు, జీవితంలో ఎత్తుపల్లాలు అనుభవిస్తూ కూడా నిర్భయంగా ఆనందంగా ఉండగలగటం. గీత మొదట్లో "యుద్ధం వద్దు, ఏం వద్దు, నేను వెళ్ళి బిచ్చమెత్తుకుంటా" అన్న అర్జునుడు, గీత తర్వాత "నా మోహం పోయింది, నాకు స్పష్టత వచ్చింది" అని మళ్ళీ యుద్ధం కొరకు కార్యోన్ముఖుడౌతాడు. మనం కూడా నేర్చుకోవలసింది ఇదే. జీవితమనే యుద్ధం నుండి పారిపోవటం కాదు, యుద్ధం నడిబొడ్డులో కూడా నవ్వగలగటం నేర్చుకోవాలి.
సమస్యలను ఎదుర్కోకుండా తప్పించుకోవటం వలన మీ దుఃఖం తరగదు సరి కదా, ఇంకా పెరుగుతుంది. సాధారణంగా భయం వలనో, ఆ పని కష్టమనో మనం ఆ సమస్యను ఎదుర్కోవటం ఆలస్యం చేస్తుంటాం. ఇలా చేసే కొద్దీ రెండు పరిణామాలు ఉంటాయి - 1. సమస్య పెద్దదయ్యి అయ్యి, ఏదోకరోజు దాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అప్పుడు ముందరకన్నా మరింత కష్టంగా తయారవుతుంది. 2. సమస్య ఎదుర్కోలేదు కాబట్టి దాని పర్యవసానాలు అనుభవించాలి. రెండిట్లో ఏదైనా మనకు దుఃఖమే మిగులుతుంది. మీ దుఃఖాన్ని తొలగించటానికి ఆధ్యాత్మికత ఉంది తప్ప, పెంచటానికి కాదు.
పరుషంగా అనిపిస్తే క్షమించండి. ధైర్యం తెచ్చుకుని మీ వంతు కర్తవ్యం చేయండి. మీ హితం కోరే వారి సహాయం తీసుకోండి. సమస్య దాటడమే మీ లక్ష్యమైతే ఆధ్యాత్మికత మీకు తప్పక సహకరిస్తుంది. ఆధ్యాత్మికోన్నతి మీ లక్ష్యమైతే, అది చేరటానికి సమస్య మీకు ఉపకరిస్తుంది. ఏ రకంగానైనా మీకు ఒరిగే నష్టం లేదు. తప్పించుకోవటం వలన ఏ ఉపయోగం లేదు. Be a Karma Yogi.
Freedom can never be reached by the weak. Throw away all weakness. Tell your body that it is strong, tell your mind that it is strong, and have unbounded faith and hope in yourself.
However we may receive blows, and however knocked about we may be, the Soul is there and is never injured. We are that Infinite.
Every duty is holy, and devotion to duty is the highest form of the worship of God; it is certainly a source of great help in enlightening and emancipating the deluded.
By doing well the duty which is nearest to us, the duty which is in our hands now, we make ourselves stronger.
We can overcome the difficulty by constant practice. We must learn that nothing can happen to us, unless we make ourselves susceptible to it.
Swami Vivekananda
గీత మొదట్లో "యుద్ధం వద్దు, ఏం వద్దు, నేను వెళ్ళి బిచ్చమెత్తుకుంటా" అన్న అర్జునుడు, గీత తర్వాత "నా మోహం పోయింది, నాకు స్పష్టత వచ్చింది" అని మళ్ళీ యుద్ధం కొరకు కార్యోన్ముఖుడౌతాడు. మనం కూడా నేర్చుకోవలసింది ఇదే. జీవితమనే యుద్ధం నుండి పారిపోవటం కాదు, యుద్ధం నడిబొడ్డులో కూడా నవ్వగలగటం నేర్చుకోవాలి.
యద్భావం తద్భవతి---మనం బలంగా అనుకుంటే బలంగా ఉంటాం
ఇక్కడ ఒక హ్యాక్ ఉంది, మనం ప్రయత్నించకపోతే ఏమి జరగబోతోందో మనకు ఎప్పటికీ తెలియదు. మన భయమే మన కంఫర్ట్ జోన్‌కి అతుక్కుపోయేలా చేస్తుంది. మన భయాలను పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. మనం ఒక్కసారి దానిని అధిగమిస్తే తరువాత కొత్త లక్ష్యాలను స్వేచ్ఛగా అన్వేషిస్తాము . ఒక్క అడుగు వేసి చూడండి, అది ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది.
కథలు రాయడం ఎలా
ఒక పాయింట్ ని ఎంచుకొని చెప్పడం ముఖ్యం
ఒకటవ పాయింటు మన పాయింట్ ని సరిగ్గా తెలుసుకోవాలి దానిని రాయాలి
రెండవ పాయింటు ఒక పెయింట్ వేసిన చిత్రంలా ఉండాలి అంటే మనకి శబ్ద స్పర్శ రూప గ్రంధాల్లో దానిని చెప్పగలగాలి
ఇప్పుడు పాయింట్ ఇన్ ది ఆ దృశ్యాన్ని కలప గలగాలి.
మన కథకు ప్రేరణ ఏంటి
ఒకటో పాయింటు మన జీవితంలోని అనుభవాలు
2 పాయింటు ఓ ఒక కథ విన్నది
3 ఒక ఫ్యామిలీ కథ
నాలుగో పాయింటు ఇలా అయితే అనేటువంటి కథనం ఊహ
5.వార్తల్లోని సారాంశం లేదా కదా
7.కల
8ఒక వ్యక్తి మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి లేదా విచిత్రమైన లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి
9ఒక పిక్చర్
10 ఆర్ట్ వంటి కళ
జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ప్రతిదీ ఓ దశ. కష్టం ఎదురవగానే కుంగిపోకూడదు. కాస్త ఓపికతో ప్రయత్నిస్తే అది దాటుతుంది. నేనిదే నమ్ముతా. అందుకే మొదట్లో లాభాలు రాకపోయినా ఓపిగ్గా కొనసాగించా. ఏటా రూ.కోటికి పైగా వ్యాపారం చేస్తున్నానంటే అదే కారణం.
---------------------------------------------------------------------
అతిధి ఆహారం
అమ్మయ్య అంటూ నిద్రలేచాడు రాము అమ్మానాన్న కాఫీ తాగుతూ అన్ని విషయాలు చర్చించుకోవడం పార్టీలో ఉన్న సారా నిగ్రహించడం చాలా ఇష్టం అసలు శివుడు పార్వతి చేరి భూలోకంలో కష్టాలు పడుతున్నారు వారే ఏ వ్రతం చేస్తే మంచిది అని చర్చించుకుంటూ నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో ఇప్పుడు అమ్మానాన్న పొద్దుపొద్దున్నే చర్చించుకుంటే నిద్ర లేచిన దానికి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఒక ఆశ లాంటివి తిరిగినట్లుగా ఉంటుంది
బ్రష్ చేయడానికి వెళుతూ ఒక చెవిని అటు పడేసాడు రాము విషయం ఏంటంటే బాబాయ్ అంటే పిన్ని భర్త అంటే అమ్మకు చెల్లెలి భర్త విజయవాడ నుంచి వస్తున్నారంట
పిన్ని కి ఇద్దరు కూతుర్లు పెద్ద కూతురు బెంగళూరులో ఉంటుంది చిన్న కూతురు ఎంబీఏ అయిపోయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది ఇక బాబాయ్ రిటైరయ్యాడు పిన్ని కూడా చిన్న చిన్న టీచర్ ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన గానే భావిస్తుంది అయినా కూతురు కోచింగ్ తీసుకుంటూ ఉండటం వల్ల విజయవాడ నుంచి ఇప్పుడే కాలేరు హైదరాబాద్ ఏమని అనుకున్నట్లు లేరు ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు అవ్వడం వల్ల బాబాయ్ తమ్ముడు విజయవాడ వద్దు బెంగళూరు కూడా వద్దు మీ అక్క వాళ్ళు ఉన్నారు గా హైదరాబాద్ లో సెటిల్ అవ్వండి అని సలహా ఇవ్వడం వల్ల బాబాయ్ ఎదురుచూస్తున్నాడు ఎప్పుడు ఎప్పుడు హైదరాబాద్ రావాలని
అయితే బాబాయి వచ్చి సంవత్సరం దాటింది కదా ఈ లోపల జరిగిన పరిణామాలు బాబాయ్ కి తెలియదు గా ఈసారి ఆయన బుక్ అయినట్టే అనుకున్నాడు
విషయం ఏంటంటే ఆరోగ్యం మీద శ్రద్ధ చూపడానికి అమ్మానాన్న యూట్యూబ్ పైన దండెత్తి వారి కావాల్సినవన్నీ ఒక నోటు పుస్తకంలో రాసుకున్నారు దాని ప్రకారం అం వారు తినడమే కాదు ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అదే పెడుతున్నారు ఈసారి బాబాయ్ పని అయినట్టే
ఆ రోజు రానే వచ్చింది బాబాయ్ గారు రాత్రి విజయవాడలో కోసిగి పొద్దున్నే దిగారు బాబాయ్ కి కొంచెం ఎక్కువ
అనామిక బాటసారి జీవిత సందేశం
పైకి ఒక మాట మనసులో ఒకమాట
టెక్నాలజీ కి దగ్గర గా ఉండండి గ్యాడ్జెట్స్ కు దూరంగా ఉండండి
Kuri bond ఎపిసోడ్స్ స్క్రీన్ ప్లే టు ఫన్ పటాకా టీం
పల్లి పట్టి వంటకం తింటూ సరదాగా ప్లేట్ మీద కొట్టడం వల్ల ఎగిరి తలకు తగులుతుంది దాంతో చిన్న గాయమై రక్తం వస్తుంది ఇది కొరకు పెట్టిన శీను
నాకు ఒంటరితనం అంటే ఇష్టం అండి మరి ఎప్పుడూ మొబైల్లో చూపిస్తూ ఉంటారు కదా నాన్న అవునండి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని అందులో నేను ఒక్కడినే ఉన్నాను
------
సనాతన ధర్మం జీవన విధానం
ఆ నా భద్రో ఎంతో క్రతువు విశ్వతః ఋగ్వేద వాక్యం ప్రతిక్షణం మనం ఉన్నతంగా ఆలోచించడం లోనే మన జీవన పరమార్థం ఉంది.
మృత్యువు అనేది ఏదో ఒక రూపంలో మనిషిని కాలగర్భంలో కలిగిస్తుంది కలిపేస్తుంది అందుకని భయపడనవసరం బ్రతికినన్నాళ్ళు మనం హాయిగా బ్రతికి సమృద్ధిగా బతికి సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి పదిమందికి మంచి కలిగించే దాంట్లో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి
కేవలం విష్ణుమూర్తి కి మాత్రమే భయపడాలి మరే మానవమాత్రుడి భయపడాల్సిన అవసరం లేదు
పొద్దున లేచిన వెంటనే తల తల వలసినది పంచాంగం.
జ్యోతిషం చాలా ప్రధానమైన అంగం దీనిని నేర్చుకోవడం ద్వారా మనం కాలానుగుణంగా ఏ పని చేయాలో తెలుసుకోవచ్చు తద్వారా ఆదాయం కూడా సమకూరుతుంది ఇంకొకటి ఇది నేర్చుకోవలసిన ఇటువంటి ముఖ్యమైన విషయం కూడా.
మనకు ఉద్యోగం గాని ఆదాయం గాని చదువు గాని మంత్ర శక్తి వేద శక్తి అలా మనకు ఏ పని కావాలన్నా అది వేరే వారికి కూడా సిద్ధం చేయాలి వాళ్లకు కూడా అది అందుకోవటానికి మనం సహాయం చేస్తే మనకు అది ఉపయోగపడుతుంది మనం కూడా అవి సాధించగలుగుతాం.
అందువలన ఎవరి పట్ల జలసీ ఫీలవకుండా వారి పట్ల ఆదరణ చూపించి వారి నుంచి ఏ డబ్బు ఎక్సపెక్ట్ చేయకుండా మనం పని చేస్తే మనం కూడా అన్నీ లభిస్తాయి ఒక పని మనకు కలిసి రావాలంటే వేరే వాళ్ల గురించి చేస్తేనే మనకు కలిసొస్తుంది
ఎంతగా శ్రమపడితే అంతగా శరీరానికి మనసుకి మంచిది అన్నది పెద్దల మాట ఇది ఈ మధ్యన కరుణ విషయం లో కూడా ప్రూవ్ అయ్యింది
మనం నిరంతరం ధర్మార్థ కామమోక్షాలు నువ్వు పార్టీ ఇస్తున్నవా లేదా చూసుకుంటూ మనం లేచిన వెంటనే రుణాలను పంచ రుణాలను తీర్చడానికి ప్రయత్నించాలి ఇది మన జీవన విధానం అంటే రుషి రుణం రుణం తరుణం వంటివి
మనిషిని మనిషిగా చేసేది మానవత్వం మానవత్వం ఏమిది కోరుకోదు ఉన్నతంగా ఆలోచిస్తుంది సంకుచిత డబ్బు హోదా అహంకారం భయం కోపం వీటన్నిటిని అధిగమించి ఒక హృదయాన్ని వెచ్చగా తాకి భావనే మానవత్వం ప్రకృతి తో మనం అనుకూలంగా వ్యవహరించాలి సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యమైన విషయం ఆహారాన్ని కూడా వాళ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అది పంచామృతం లాగా చేసుకుని తాగవచ్చు చు
బెల్లం అటుకులు ఒక మంచి టిఫిన్ లాగా నీరసాన్ని అరికట్టి పోగొడుతుంది ఉపయోగపడుతుంది ఈజీగా చేయవచ్చు కూడా
వీలైనన్ని ఎక్కువ సమస్యలను పరిష్కరించడం ద్వారా మనం మరింత బలంగా తయారవు కాలం కాబట్టి సమస్యలను సమస్య లాగా కాకుండా ఒక సమాధానం ఉన్నటువంటి ప్రశ్నగా స్వీకరిస్తే మనం ఈ సమాజమనే ప్రయోగశాలలో జ్ఞానం అనే ఫలాన్ని పొంది ఇటువంటి వ్యక్తి కాగలం తద్వారా మన జీవితం శారీరకంగా మానసికంగా సఫలమవుతుంది
We have todo hardbwork not like chinese but their intention to get gold medals
చెవులు మూసుకుని dedication చేయడం వల్ల అది మొత్తం క్లియర్ అయ్యేలాగా దాని ఫోర్స్చేస్తుంది
ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ అంటే అన్నిటిలో మధ్యస్తంగా ఉండడం మంచిది అది ఫ్యాన్ అయినా ఫ్యాన్ గాలి అయినా ఎండలో తిరగడం తినడం అయినా మధ్యస్తంగా ఉంటే శరీరం గా నీ మనసు గాని అన్ని తట్టుకుంటాయి.
సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా పనిని చేసుకుంటూ పోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం.
Kaizen అనేది ఒక జపనీస్ టెక్నికల్ రోజు కొంత కొంత ఇంప్రూమెంట్ మంచి ప్లస్ పని ఉంటే మంచి పని చేసుకుంటూ పోవడమే అనే ఒక టెక్నిక్.
టైం మేనేజ్మెంట్ అంటే మనం కాలాన్ని డబ్బుతో పోల్చి చూడవచ్చును కాబట్టి టైం వేస్ట్ చేయకూడదు. ఏదైనా పని చేస్తూనే ఉండాలి తద్వారా మనకు ఆదాయం సమకూరుతుంది.
ధర్మాన్ని ఆచరించడం పైన దృష్టి పెడితే అర్థ కామ మోక్షాలు అవే వస్తాయి అంటే ధర్మబద్ధంగా మనం కర్మయోగాన్ని అంటే పనులు చేయడానికి చూడాలి అంతే తప్పితే ఆ పని చేయడానికి కావలసిన వాతావరణం డబ్బు శక్తి సమయం వంటివి చూడకూడదు.
చదువుకోవాలి అనుకునేవారు మొక్కల్ని పెంచాలి అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే మొక్కకి ఎలాగైతే మనం ఎప్పుడు నీటిని పోస్తుంటాము ఏదైనా చదవాలన్నా కూడా నిత్యం చదువుతూ ఉంటేనే ఆ సబ్జెక్టు మనకి వంటబడుతుంది అట్లా ఎప్పుడైతే నీళ్లు పోయలేదా మొక్క వాడిపోతుంది.
ఓం పూర్ణమత పూర్ణమిదం అన్న మంత్రంలో చెప్పినట్టు మనకు ఏం కావాలన్నా గాని మనం అనంతమైన భగవంతుడిని ప్రార్థిస్తే ఆయన కచ్చితంగా మనకు అందిస్తాడు అంటే ఆయన పూర్ణుడు కాబట్టి అపూర్ణంలోంచి మనకు అవసరమైన దాన్ని అంతేగాని మనం ఆశపడిన దాన్ని కాకుండా మనకు ఇవ్వడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.
ఎప్పటికప్పుడు చేయడం పని యొక్క ప్రధాన లక్షణం .
సుబ్రహ్మణ్యం స్వామి గారు ప్రముఖ రాజకీయవేత్త చెప్పిన మూడు సూత్రాలు
1 నీ కర్మ ఫలితాన్ని ఎదురు చూడకు . కానీ ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని కలిగి ఉండు ఒక పని చేస్తూనే ఉండు. ఒక టార్గెట్ ను పెట్టుకో దాని కంప్లీట్చేయడానికి ట్రై చేస్తూనే ఉండు
2.రెండవది నువ్వు చేసేది సేవ అనుకుని చెయ్ అప్పుడు నీకున్న కర్మబంధాల నీ తెగిపోతాయి కర్మఫలం యొక్క బంధం కూడా తగ్గిపోతుంది
3.ఇక మూడవది కృష్ణుని నమ్మడం వల్ల అతనికి ఆపద నుంచి రక్షిస్తాడు
శ్రీరాముడి రామాయణాన్ని మనం అనుసరించడం ద్వారా చక్కగా కుటుంబాలను సరిదిద్దుకోవచ్చు. మహాభారతం లోని చెడు వ్యసనాలు అనుగ్రహించి వాటికి దూరంగా ఉండడం వల్ల మన జీవితాలను అనుకూలంగా మార్చుకోవచ్చు ఇక భాగవతంలోని సన్యాస దీక్షను పాటించడం వల్ల మనం అహ్లాదంగా ఉండొచ్చు ఇది భగవద్గీత లోని ఆఖరి అధ్యాయం మోక్షసన్న్యాసయోగ ని బాగా తెలియజేస్తుంది
తల పంచామృతం తయారు చేసుకోవడం వల్ల అన్ని ఫలాలను మనం తినడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది మన మెదడు చురుకుగా ఉంటుంది ఇంతకుమించిన బుద్ధిని ప్రేరేపించే ఆహారం ఏముంటుంది తద్వారా మన జీవితం కూడా సుఖమయం అవుతుంది విజయవంతమవుతుంది సఫలమవుతుంది మోక్షాన్ని పొందుతారు
నడక అనేది చాలా అద్భుతమైన వ్యాయామం ఒక ఆరు నుంచి పది కిలోమీటర్లు నడవడం వల్ల మన ఆరోగ్యం బాగా ఉంటుంది.
ఎలా అయితే నీరు మంచినీటిలో లో గాలి కలిసి ఉంటుంది అది మాకు తెలిసిన సత్యము అంటే ఆక్సిజన్ అట్లనే గాలి ద్వారా ప్రాణం అనేది వస్తుంది ఇది కంటికి కనపడనవి మనం గాలి తీసుకుంటున్నాం అంటే కేవలం గాలి మాత్రమే కాదు గాలి తో పాటు ప్రాణాన్ని కూడా తీసుకుంటున్నాం ఇదే ప్రాణాయామం.
ప్రాణాయామం చేయడం వల్ల మన శ్వాస అనేది లయబద్ధమైన బ్యాలెన్స్ అయిపోయింది సహజంగా అయ్యి మనకు తెలియకుండా అండ్ కాన్షియస్ గా అంతా సర్దుకుంటుంది.
పద్మాసనంలో కానీ అర్ధ పద్మాసనంలో గానీ మనం ప్రాణాయామాన్ని చేయవచ్చు.
కాళ్లు రెండూ చాచి స్టేటస్ చేయడం వల్ల మన ఊపిరితిత్తులు విచ్చుకుంటాయి లేదా కోబ్రా పోజిషన్ లో కూడా మనం అనేది విచ్చుకుంటుంది.
యాంగ్జైటీ అంటే మానసిక చంచలం ఉన్నవారికి భ్రామరీ అనే ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది.
బ్రాహ్మణి ఎలా చేయాలంటే మనం దీర్ఘశ్వాస ని తీసుకొని ఈజీ గా లోపలికి శ్వాస తీసుకుని సౌండ్ వదిలేటప్పుడు అంటే కీటకం లాగా సౌండ్ చేయాలి ఇది ఆరు నుంచి ఏడు సార్లు చేయాలి గాలి వదిలేటప్పుడు కొంచెం గాలి నిలుపుకోవడం అనేది ఒక టెక్నిక్ మరీ ఎక్కువగా పూర్తిగా వదలకూడదు గాలి.
పావని ప్రాణాయామం కూడా బాగా ఉపయోగపడుతుంది దీనికి ఉపయోగపడే ఆసనాలు కూడా అన్ని రకాలుగా ఉన్నాయి.
ఉజ్జయిని ప్రాణాయామం అనేది మంచి పద్మాసనంలో వేయొచ్చు.
ప్రాణాయామం చేసేటపుడు ఒక నిమిషం రెస్ట్ తీసుకోవాలి మొదలు పెట్టే ముందు కొంచెం గాలి బయటకు వెళ్ళిన తర్వాత కొద్ది సేపు ఆగాలి.
భయం గాని లేకపోతే as it అంటే టెన్షన్ ఫీల్ అవ్వడం గానీ ఉండకూడదు చేస్తున్నారు అంటే గాలి లోపలికి తీసుకుంటున్నప్పుడు. అలానే కంగారుగా గాలిని లోపలికి తీసుకోకూడదు.
ముందుగా ఊపిరితిత్తుల కింద అంటే పొట్ట కింద భాగం లో గాలి తీసుకోవాలి తర్వాత అంటే డయాఫ్రమ్ దగ్గర తర్వాత లోవర్ ఏరియా ఫలం అంటే ఫీల్ అయి అక్కడ గాలి నింపాలి తర్వాత ఎక్కువ గాలి తీసుకోవడానికి అవకాశం ఉంది.
డీప్ గా అంటే లోపలికి శ్వాస ను తీసుకోవడం అనేది చాలా మంది చేసే తప్పు ఇది ఏం చేస్తుంది అంటే మన కెపాసిటీ అంటే లోపలికి తీసుకునే కెపాసిటీ తగ్గిస్తుంది ఆ ప్రాణ శక్తిని మనం తీసుకోలేదు.
మన లోపల ఏం సెలక్షన్స్ జరుగుతున్నాయి అన్నది ప్రయాణం చేస్తున్నప్పుడు మనం పాటించవలసిన ముఖ్యమైనది. స్మూత్ గా దీర్ఘంగా ఇన్ని గాని ఎక్సప్రెషన్ గాని సౌండ్ చేస్తూ చేస్తే అదే మంచి ప్రాణాయామం అంటే నిదానమే ప్రధానము.
మొట్టమొదటిగా బయటికి కాల్ ఇవ్వటాన్ని కొంచెం లోపల ఆపుకో dani రెస్ట్ తీసుకోవడాన్ని ముందు చూసుకోవాలి ప్రాణం చేసింది ప్రణయ మొదలు పెట్టేటప్పుడు.
సూక్ష్మంగా మనం గాలిని వదిలేటప్పుడు తీసుకునేటప్పుడు సౌండ్ని అబ్జర్వ్ చేయాలి పూర్తి దీర్ఘంగా అంటే గట్టిగా శ్వాస తీసుకోవడం కానీ అది పూర్తిగా గాలిని చేయడం మంచిది కాదు అది దీర్ఘకాలంలో గానీ మొదట్లో గానీ రెగ్యులర్ గా గా.
సమాజ సేవ నిస్వార్థ సేవ పరులకు సహాయపడడం అనేవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని తేలింది కచ్చితంగా ఏ పని చేసినా కానీ అది నలుగురికి ఉపయోగపడేది లాగా ఉంటే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది మరొక సమయం అనుకూలంగా ఉంటుంది మన సమయాన్ని సరిగ్గా విచిత్రం ఆ సమయం సఫలీకృతమైనట్టు ఆ సమయానికి మన ధన తను శరీర అన్ని రకాల వనరులు సద్వినియోగ పడ్డట్టుగా నా భావన. ఉచితంగా సంధ్యావందనం అనేది ఒక ఉపయోగకరమైన ఎక్సర్సైజ్ దీనివల్ల ఆరోగ్యం సరిగా ఉంటుంది చెడు భావనలు జరిచేరవు మనం చేసే పనిలో గాని ఉద్యోగంలో గాని ఇంకా ఎఫిషియెంట్గా పని చేయగలం కచ్చితంగా రోజు సంధ్యావందనం చేసి తీరాలి.
We have to create a Peetam start an organisation that spreads bhavad Geeta for all ages along with audio files video files books and exercises questions songs bhajans of Bhagavad Gita together
సదా ఆ ఏడుకొండల దైవాన్ని ప్రార్థిస్తూ మననం చేసుకుంటూ మన పనులను కొనసాగించాలి
వర్తమానంలో చేయవలసిన పనులను ముందుగానే ప్లాన్ చేసి ఉంచుకోవాలి లేదంటే వర్తమానంలో అప్పటికి తోచిన పనులు మాత్రమే చేయడం జరుగుతుంది ద్వారా ఉత్పత్తి సామర్థ్యం అనేది అంతగా ఉండదు
కష్టాలను వాయిదా వేస్తే నష్టాలు జరుగుతాయి కాబట్టి మనం ముందుగా కష్టపడి మన భవిష్యత్తు నిర్ధారించుకుని తర్వాత సుఖ పడటం అనేది చాలా ముఖ్యమైన పని అని త్రివిక్రమ్ మాటలు మనం అం అబ్జర్వ్ చేయవచ్చు
కేదార్నాథ్ కురుతే పాపం పరి ముచ్యతే సంధ్యావందనం ఆచరించడం ద్వారా నిత్యం మనం ఒక పాప రహితమైన మానసికంగా తేలికగా ఉండే హాయిగా ఉండే ఒక స్థితిలోకి వెళ్ళవచ్చు
కానీ మనం ధ్యానం చేయాలి అన్న స్తోత్ర పఠనం చేయాలి అన్న లేతే సంధ్యావందనం చేయాలి అన్న కొద్దిగా అవసరమైన టు స్కూటర్ కి మనకు జడత్వం అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది దాన్ని మనం హరేకృష్ణ మహా మంత్రం ద్వారా నిర్మూలించవచ్చు అంటే మహా మంత్రాన్ని జపిస్తూ ఉండడంవల్ల మన మనస్సు పుణ్యకార్యాల వైపు వెళ్ళడం మొదలు పెడుతుంది ఇక రెండవది విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామం చదవడం వల్ల అప్పటివరకు మనకు ఎటువంటి శారీరక అలసట పోయి కొత్తగా ఆక్సిజన్ను గ్రహించి మరొక స్థితి అంటే ఒక సాత్వికమైన స్థితికి చేరుకుంటారు తరువాత సంధ్యావందనం మొదలు పెట్టొచ్చు
ఇది ఎలా అంటే ధ్యానం చేస్తే పాపం పోతుంది కానీ పాపం పోవడానికి మన మనసు అంగీకరించదు ఒక జడత్వం గా ఉండిపోతుంది
దీన్ని అధిగమించి మనం చేయగలిగితేనే దాన్ని అందుకోగలరు
యోగా యోగా లోని అంశాలైన ఆసన ముద్ర వందనం ప్రణయ్ ప్రాణాయామము బంధము వంటివి చేయడం వలన శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చు వీటిని పొద్దున్నే చేయడం శ్రేయస్కరం
ఒక పుస్తకంలో మనకు కావాల్సిన స్నాన సంకల్పం పద్యం లేదా ప్రత సంకల్ప గద్యము మొదలగు వాటిని చూసుకొని వాటిని మననం చేసుకుంటూ మన దైనందిన కార్యక్రమాల్లో అంటే ఊడవడం సర్దుకోవడం తోట పనులు చేయడం వేరే వారికి సహాయపడడం రిపేరు చేయడం లేదా మనకు మిగిలిపోయిన పనులను చేసుకోడానికి వాడుకోవచ్చు కాకపోతే ఇది పక్కా ప్రణాళిక ఉండాలి
ఇక ఒక పెద్దదైన స్నాన సంకల్పం గద్యాన్ని లేదా ప్రాత సంకల్ప గజ్జి అని మనం చదవాలి అనుకుంటే వీటిని చిన్న విభాగాలుగా మనం విడదీసి అంటే ఒక పెద్ద అంటే దానిని ఎనిమిది భాగాలుగా విడదీసి మొదటి భాగాన్ని ఒక రోజు రెండో భాగాన్ని మరో రోజు అలా ఎనిమిది వరకూ ఎనిమిది రోజుల్లో తీసుకుని ఆఖరి రోజున అన్నిటినీ కలిపి చదువుకోవాలి అంటే మనం చేసుకోవాలి
ఇక వేదాలను చదవాలి అనుకున్నప్పుడు మన గురువు గారి దగ్గర సూత్రాలను వల్లె వేసి వాటిని ఇంటివద్ద ఒకటికి పది సార్లు మనం చేయాలి
విచారణలో సరిచేసుకోవాలి
కేవలం మనం ద్వారానే ఏదైనా జ్ఞాపకం ఉంటుంది అంటే ఒకటికి పది సార్లు వల్లెవేయడం కంఠోపాఠం పట్టడం హర్ట్ చేయడం ద్వారానే మనం గుర్తుంచుకో గలం అన్నది గరికపాటి వారి సూచన
మనకు సంబంధించిన ప్రణాళిక ఒక వారం రోజులు వరకు సిద్ధంగా ఉండాలి అంటే టైం టేబుల్ లో మనం ఏం చేయబోతున్నాం అది atleast వారు లేదా ఒక నెల ఏదో ఒక మూడు నెలల వరకు కచ్చితంగా మన దగ్గర ఒక ఎక్సెల్ షీట్ లో ప్రణాళిక ఉండితీరాలి
జీవితం కాలాన్ని అనుసరిస్తుంది కాలం పరిగెడుతుంది ఒక క్షణం కూడా అంతే ఒక పనిని చేయాలనుకున్నప్పుడు క్షణాల్లో చేసి తీరాలి
ఒక స్టాప్ డౌన్ వాచ్ అని పెట్టు మన కాలాన్ని అబ్జర్వ్ చేస్తే అది ఒక కొవ్వొత్తి పెరిగినట్టుగా ఏదో ఒక లక్ష్యాన్ని చేరుకున్న టువంటి అశోక్ ఆగకుండా ప్రయాణిస్తుంది అంటే మనం కాలాన్ని ఆగుతుంది అనుకోవడానికి వీలు లేదు దాని పని చేసుకుంటున్నప్పుడు మనం మన పనిని లక్ష్యానికి అంటే అనుకున్న సమయానికి దాని యొక్క పూర్వాపరాలు దాని యొక్క సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా చేసేయాలి ఎందుకంటే కాలం అనేది కర్పూరంలా హరించుకుపోతుంది కానీ వర్తమానంలో మన మెదడు అబ్జర్వ్ చేయలేదు అంటే కాలాన్ని పెట్టుకుంటే మన పనిని చేయడంపై దృష్టి పెట్టాలి అంతేగాని భయాలు సాధ్యాసాధ్యాలను మైండ్ లోకి రానివ్వకూడదు
గురుత్వాకర్షణ శక్తి ని చూడాలంటే ఒక ఆపిల్ ని పైకి విసిరింది అది కిందకి లాగి పడుతున్నప్పుడు దాని మీద ఉన్నటువంటి ఫోర్స్ విమానం అబ్జర్వ్ చేయొచ్చు అలానే కాలాన్ని కూడా మనం చూడాలి అనుకున్నప్పుడు ఒక countdown timer అంటే మెట్రో స్టేషన్ లో 15 నిమిషాల తర్వాత ట్రైన్ రావచ్చు అని కాల్ చేసినప్పుడు ఒక వ్యక్తి పదిహేను నిమిషాలు అంటే చాలా ఎక్కువ కదా అని కూర్చున్నాడు కానీ ఎప్పుడైతే అతను చదువుతున్న బుక్కులు చదవడం మొదలు పెట్టాడు ఆ పదిహేను నిమిషాలు అనేదాన్ని కరిగినట్టు కరిగిపోవడం చేశాడు ఇంత వేగంగా పరిగెడుతుంది ఎప్పుడైతే మనం లెక్కలోకి తీసుకుని మనం దాన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అనే అతను ఆశ్చర్యచకితుడయ్యాడు ఒక కౌంట్డౌన్ టైమర్ గాని లేదా ఇసుక గడియారం గాని చూస్తే అసలు కాలం చేసే మాయ తెలుస్తుంది లేకుండా ఎవరి సాయం లేకుండా అన్నిటికీ అతీతంగా ముందుకు పోతోంది మన యొక్క జీవితాన్ని హరిస్తోంది లేదా అత్యంత వేగంగా మన దగ్గరికి తీసుకు వస్తోంది అంటే అది టైం మాత్రమే
మనం గానీ మన సంబంధీకులు గాని ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రాపర్ హైడ్రేషన్ ఉండి తీరాలి అంటే అవసరానికి మించి నీరు మన శరీరంలో ఉంటూ ఉండాలి ఇదొక్కటే శరీరానికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన సూత్రం
జ్ఞానానికి అధిపతి అగ్రి వాడు సరస్వతి దేవి ప్రసాదించినది మనం ఉపాసిస్తే వాక్సుద్ధి కలుగుతుంది
కాపర్ ఆర్.ఓ వాటర్ తాగడం వల్ల దయచేసి చాలా ఈజీగా అవుతుంది కొంతమందికి కాఫీ తాగిన ఈజీగా జీర్ణం అవుతుంది
పొట్ట చల్లగా ఉండటం వల్ల డ్రై అవ్వడం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది
శ్రమ చాలా మంచిది ఇది మనకి ఉన్న కెపాసిటీ కంటే బాగా ఎక్కువగా నడవడం వల్ల అంటే బాగా నడవడం వల్ల అద్భుతమైన నిద్ర పడుతుంది
కంటికి సంబంధించిన ఎక్ససైజ్ చేయడం వల్ల కంటి చూపు మందగించిన మళ్లీ బాగుపడుతుంది స్పెక్ట్స్ అవసరం లేదు మనం లింక్ చేయడం 20 20 20 రూల్ పాటించడం వల్ల స్పెక్ట్స్ అవసరం లేకుండానే మనం వర్క్ చేయవచ్చు వర్క్ చేయవచ్చు
..
ఇంటర్నెట్ను ఎంటర్టైన్మెంట్ గురించి వాడకుండా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి లేదా కోడింగ్ చేయడానికి లేదా మన సాఫ్ట్వేర్ కి సంబంధించిన పనులు చేయడానికి వాడుకుంటే మనకు సమయం ఆదాయి మన స్కిల్స్ కూడా పెరుగుతాయి.
ఇక మిగిలిన సమయాన్ని మనకు తెలిసిన వాళ్ళతో గడపడానికి వారితో మాట్లాడడానికి లేదా మనకు సంబంధించిన పనులను చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఈ ఇంటర్నెట్ అనే చక్రబంధంలో పడితే బయటకి రాలేము.
ఒక 15 నుంచి 20 నిమిషాల సమయాన్ని పెట్టుకొని మనకు అవ్వాల్సిన పనుల పైన ఏకాగ్రతగా పనిచేస్తే పనులు అవుతాయి అది ఇతరులను కలవడం కావచ్చు లేదా మనం చదువుకోవడం పుస్తకాల వల్ల కావచ్చు దీనివల్ల ఇంటర్నెట్ నుంచి లేదా సమయం వేస్ట్ చేసే టీవీల నుంచి మనకు రక్షణ లభిస్తుంది మన కళ్ళు కాపాడబడతాయి మన పనులు కూడా జరుగుతాయి.
ఎప్పుడూ చేయడానికి ఏ పని ఉందా అన్నట్టుగా ఉండాలి గాని ఇప్పుడు ఏమీ పని లేదు మనం ఎంటర్టైన్మెంట్లో మునుగుదాం అన్నట్టు ఉండకూడదు పని కల్పించుకొని చేస్తూ ఉండాలి ఇదే సక్సెస్ కి మూల కారణం మనం కంటిన్యూస్గా పనిచేయడం వల్ల మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని మన కొనరుల్ని అన్నిటిని నీట్ గా పెట్టుకోవచ్చు.
నేటి జీవన విధానంలో ప్రతి ఒక్కరూ రూ పనులతో నిత్యం సతమతమవుతున్నారు కానీ అత్యంత ముఖ్యమైన సాధన అంటే ఆత్మని పరమాత్మతో అనుసంధానం చేయడం దీనికి వారి వారి ఇలవేల్పు కులదైవం ఇష్టదైవం పితృదేవతలు పూర్వీకులు ఆచార్య పరంపర గురు పరంపర సూచించిన సాధన కొనసాగించాలి .అది పూజ కావచ్చు శారీరకమైన క్రియా యోగ సాధన అష్టాంగ యోగ సాధన అగ్నికార్యం స్తోత్ర పఠనాలు కావచ్చు కానీ ఒక గంట కచ్చితంగా దీనికి సమయం కేటాయించి తీరాలి.
మనిషి జీవిత విధానం మనిషి జీవన శైలి ఒక ఉదాహరణ సనాతన ధర్మం ప్రకారం చెప్పాలనుకుంటే భగవద్గీత యొక్క సహాయం తీసుకుని అతను తన పని తాను చేసుకు వెళ్ళిపోవడం మన కున్నటువంటి వనరులను అంటే ఆయుష్షు శరీరం సమయం వీటి యొక్క ఉపయోగం చేయడం మొదటి కర్తవ్యం
ఇక రెండవది అతని జాతి కుల మత ప్రాంతీయ లింగ ఆర్థిక వనరులను సరిగ్గా వినియోగించుకొని అతని ఆశ్రమ ధర్మం ప్రకారం దైవభక్తిని పెంపొందించడం
ఇక కర్తవ్య పాలన సంపాదన వంటివి దేశకాల పరిస్థితిని బట్టి నడుచుకోవాలి
తనకు లభించిన అత్యద్భుతమైన సాధనం శరీరం శరీరం ఖలు ధర్మసాధనం అన్నారు కదా దీనిని యుక్తాహార విహారస్య శారీరక శ్రమ ద్వారా అదుపులో పెట్టడం
కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి
కరమూలే గోవిందం ప్రాత కరదర్శనం
మనిషి ఇ తాను జీవించడానికి మనసు కారణం manasu దూరంగా ఉంటే అతను ఎంతటి కార్యాన్నైనా సాధించవచ్చు మన మహర్షులు ఋషులు మునులు యోగులు సనాతన ధర్మ సిద్ధాంతాలన్నీ మన ఉపకరణాలు మనసు బుద్ధి సత్కర్మాచరణ వైపు ఆలోచన వైపు నడిపించడానికి ఉద్దేశించినవి అని ఎన్నోసార్లు చెప్పియున్నారు.
మనిషి ఏ స్థితిలో నైనా ఉండనివ్వండి అతను నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి ఇది మంత్రం లాగా పనిచేస్తుంది .
అంటే ఈరోజు నేను a విభాగంలో అంటే అది చదువుకావచ్చు ఉద్యోగం కావచ్చు చేయవలసిన పని ఏదైనా కానీ దాన్ని చేయడం ద్వారా అంటే ఈ శ్లోకాన్ని చెప్పుకునే పని చేయడం ద్వారా మాత్రమే నా దిగులు తగ్గించుకునే నేను అభివృద్ధి చెందగలవు అని చెప్పుకోవచ్చు.
ఈ పద్యం యొక్క మూల అర్థం ఏంటంటే మనకు ఆర్థికంగా కాని మానసికంగా కాని శారీరకంగా కాని సామాజికంగా గాని ఇటువంటి మార్పు వస్తుందో మార్పు వల్ల అతనికి శ్రేయస్సు అంటే అభివృద్ధి ఉంటుందో అది కేవలం అతని కర్మల ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది అని శ్లోకం యొక్క భావం .
ఉదాహరణకు ఒక నిర్మాత సినీ నిర్మాత చెప్పినట్టు అతను పడుకునేముందు కేవలం రెండు విషయాలను మననం చేసుకునే వారట ఈ రోజు నా ఆస్తి ఎంత ఈరోజు నా అప్పు ఎంత అంటే ఆర్థిక పరమైన విషయాలు దీనివల్ల అతని దృష్టి అంతా అతను పెట్టిన ఖర్చు అతని ఆదాయం మీద శ్రద్ధ కలిగి కాకుండా ఒక పది మందిని ఎదిగేలా చేస్తుంది.
ఇక సగటు మానవుని జీవితానికి ఒక ఉదయం లేవగానే అతని మదిలో మెదిలే ప్రశ్నలు ఈరోజు నేను నా వ్యక్తిగత కుటుంబ అ సామాజిక వలయాలలో నేను ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇక ధన ధాన్య వస్తు వాహన సంపత్ కనక ఆభరణాలు రుద్ర రుద్ర కీర్తి జ్ఞానసముపార్జన ఆనందం కళాపోషణ కళా సాధన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కోరుకుంటూ ఎం జరుగుతుంది ఎం జరుగుతుంది తెల్లవారుతుంది అంటే అతను మానసికంగా దృఢంగా అవడానికి కేవలం కర్మలు కారణం అని ఆ కర్మలను స్థూలంగా మూడు రకాలుగా వివరించారు లక్ష్మి అంటే ఒక విభాగం సరస్వతి అంటే సాధించవలసిన అన్నిటినీ ఒక విభాగం దైవభక్తి దైవ బలం అని ఇంకొక గోవిందం రూపంలో విభాగం చేశారు అంటే మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఏమి లేక లేదా కొద్దిగా ఉన్నటువంటి ఈ స్థితి నుంచి సమృద్ధిగా ఉన్న స్థితి కి వెళ్ళాలి అనుకుంటాను అయితే ఈ శ్లోకం చదవడం వల్ల అతను తన బలహీనతలను అన్నిటినీ పక్కనబెట్టి నా ఎదుగుదల కావాలి అనుకుంటే కేవలం నేను కర్మలను ఆచరించడం మాత్రమే నా చేతిలో ఉన్నది అని తెలుసుకుంటాడు
ఇక మల్లన్న ఆచరించడం మొదలుపెట్టాక అతను మూడు రకాల జాగ్రత్తలు తీసుకుంటాడు మొదటిది ఆదిభౌతిక రెండవది ఆధ్యాత్మిక మూడవది ఆది దైవిక వీటి యొక్క విభాగాలను మనం ఏవిధంగా చూడొచ్చు అంటే ఒక పుత్రుడు కలిగిన తర్వాత అతనిని ముందుగా ఈ మూడు విభాగాల్లో జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి మొదటిది ఆదిభౌతిక అంటే భౌతికంగా అతన్ని క్షేమంగా ఉండగలగాలి అంటే మృగాలనుంచి వాతావరణం నుంచి ప్రమాదాల నుంచి కాపాడాలి ఇక రెండోది ఆధ్యాత్మిక అతనికి ధ్యానం యోగా ప్రాణాయామం వంటి నేర్పడం ద్వారా ఏం చేయాలి అతని ఆత్మ శక్తిని ఉద్దీపనం చేయాలి ఇక ఆది దైవిక మనకు అందుబాటులో ఉన్నటువంటి వనరులు పైన జ్యోతిష్యం యొక్క సహాయం తీసుకుని అతనికి అతను చేసే కార్యాలలో దైవ శక్తి ఏవిధంగా ఉపయోగించుకోవాలో మనం సహాయపడాలి
కూరగాయలు మరియు పళ్ళు తినడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బ్రెయిన్ షార్ప్ గా ఉంచుకోవడం శరీరం కూడా ఆరోగ్యంగా తేలికగా ఉంటుంది
ఒక మనిషి ఒక కాలనీలో ఉన్నాడు అనుకుందాం అతని ప్రాథమిక దృష్టి ఎంత మనం ముందుగా చెప్పినట్టు అతని ఆత్మ సాధన శారీరక సాధన జ్ఞాన సాధన ద్వారా అతని యొక్క ఆదాయ మార్గాలు పెంపొందించడమే కాకుండా డా ఒక ఒక పురుషుడు అయితే తన ఉన్నటువంటి చుట్టుపక్కల అంతా తన పరిమళాలను వ్యాపింప చేస్తుందో అతను అతను కున్నటువంటి శక్తిమేరకు ధర్మం ప్రకారం చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలి అది గుడి లోకి వెళ్లడం కావచ్చు పుణ్య కార్యాలను ఇంట్లో చేయించడం కావచ్చు
మన స్వభావాన్ని బట్టి మన ఆలోచనలు బట్టి మన ప్రవర్తన ఉంటుంది మన ప్రవర్తన మన చుట్టుపక్కల వారి ప్రభావం చూపిస్తుంది వారితో మన ప్రవర్తించే తీరు పాజిటివ్గా ఉంటే అది మనకు కు పాజిటివ్ గా తిరిగి వస్తుంది కాబట్టి మనం కొంచెం కృషి చేసి మన వర్తమానం లో కష్టమైనా కష్టం పైన అంటే కష్టం గానే ఉంటుంది మరి ఎందుకంటే కష్టపడిన తర్వాత సుఖం వస్తుంది అని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అన్నట్టు ముందుగా మనం కష్టపడి ప్లాన్ చేసి ప్రోగ్రాం చేసుకుంటేనే మనం సుఖ పగడం అంటే ప్రస్తుతం జరుగుతున్న అన్ని పనులను ఒక కొంచెం సహాయం చేయడం వంటివి చేసుకుంటే మన మానసిక ఆరోగ్యానికి వాళ్ల మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది లేదా వారు చేస్తున్న పనిపై మన స్థానం వ్యక్తం చేసి కోపగించుకోవడం వల్ల వారి ఆరోగ్యం వారి ఆరోగ్యం పాడు మనకు అది మన పనులను కూడా ప్రతిబంధకంగా తయారవుతుంది సో ప్లీజ్ ప్లాన్ కోపరేట్ అండ్ హెల్పర్స్ కం బ్యాక్ కర్మ మన మన మానసిక స్థితిని ఉన్నతంగా తీసుకెళ్లి మన ఆలోచనలు ప్రవర్తన ఉన్నతంగా ఉంచుకోవడం చాలా మంచిది ఎందుకంటే గడచిన ప్రతి క్షణం మరలా తిరిగి రాదు ఉన్నతంగా ఆలోచించడం వల్ల మనకు ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుంది
○మనం ఒక పనిని వాయిదా వేస్తున్నాము అంటే చేస్తున్నామంటే కారణం కారణం ఆ పనిని తప్పులు లేకుండా డా పర్ఫెక్ట్ గా చేయాలని అనుకుంటున్నాం కానీ ఒక పనిని చేయాలనుకున్నప్పుడు దానికి రెండు సక్సెస్ఫుల్ ఫార్ములాలు ఉన్నాయి ఒకటి ఆ పనిని అప్పుడే చేసేయాలి ఇంకొకటి అందులో పని చేసేటప్పుడు వేరే వాటి గురించి అస్సలు పట్టించుకోకూడదు అంటే నూరు శాతం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఇక రెండవది వేరే వాటిని పట్టించుకోకూడదు పర్ఫెక్షన్ గురించి ఆలోచించకూడదు దానివల్ల ఆ పని అప్పుడే జరిగిపోవడం 1 అంటే వాయిదా వేయకుండా పనులు పేరుకుపోవడం అనేది ఉండదు ఇక రెండోది దాని యొక్క రిజల్ట్ గురించి ఆలోచించకుండా సాయశక్తులా దాన్ని విజయవంతం చేయడానికి కుదురుతుంది ఇక అన్ని పనులు చేయలేం కదా చేయవలసిన ముఖ్య పనులు అంటే మన సంబంధికులు చెప్పినటువంటి పనులు లు ఎందుకంటే వాటి యొక్క చాలా ఎమోషనల్ వెయిట్ ఉంటుంది అంటే అవి చేయడం వల్ల మనకు వారి నుంచి ఒత్తిడి ఉండదు ఇక మనం చేయవలసిన పనులు వాటికి కూడా కొన్ని ప్రయారిటీ పెట్టుకొని చేయడం వల్ల మనం మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చు లేదంటే వారి యొక్క పని ఒత్తిడి మన మానసిక ఒత్తిడి పనులను ఇవ్వకుండా ఆపుతాయి
మనం కోరికలను తగ్గించుకోవాలి దీనివల్ల మానసిక ప్రశాంతత ఏర్పడి ఆరోగ్యం బాగా ఉంటుంది కోరికలు తగ్గించుకోవడం అంటే సరైన కోరికలు కొన్ని ఉండటంలో తప్పులేదు నిరంతరం యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం ఇది పెద్ద వారి మాట శివానంద యోగ గురు కాశీ ఉన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత చెప్పినటువంటి వాక్యం
సంధ్యా వందనం
-------------------------------
మనం సంధ్యా వందనం చెయ్యాలి అనుకున్నప్పుడు ముందుగా మనకు పంచాంగం నోటికి రావాలి అంటే ఆరోజు ముఖ్యమైన తేదీలు వార నక్షత్ర యోగ కరణములు మనం తెలుసుకోవాలి
సంధ్యావందన ఎక్కువ ముఖ్యమైన ఉపయోగాలు మనల్ని మనం రీఛార్జి చేసుకున్నట్టు అవుతుంది అంటే మన శారీరిక మానసిక పునరుత్తేజం లభిస్తుంది అంటే చాలా హాయి గా ఉంటుంది శరీరమంతా మానసికంగా కూడా మనం వేరే పనులను ప్రారంభించడానికి చాలా ఉపయోగకరం
బుద్ధి కర్మానుసారిణి
మనం పనులను ప్రారంభించిన అప్పుడు బుద్ధి మనసును కూడా నిర్వహించి మనకు సహకరిస్తుంది అందువలన మనం మదిలో మెదిలిన మంచి పనులను వెంటనే చేయాలి
మనం అర్థం చేసుకునే భార్య ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి సమస్య శక్తిని అన్ని పనులు చేయడానికి వినియోగించుకుని వారికి కావాల్సిన స్వాతంత్రం ఇచ్చేవారు ఇంటికి పోతారు
మైఖేల్ ఈ లే వీడియో యొక్క విశ్లేషణ
-----+
సంధ్యావందనం మరియు ప్రాథమిక భావనలు నవీన పద్ధతుల ఆధారంగా
---+++
మైఖేల్ సి లే శరీరం స్కాన్ చేసే పద్ధతి
వాటర్ తెరపీ బై బ్యాట్మెన్ గెలిచి డాక్టర్
శాంభవి ముద్ర అ పై సద్గురు
సుదర్శన క్రియ బై రవిశంకర్
ధ్యానమండలి ఆహార పద్ధతి బై బిక్షమయ్య
వెంకటేష్ దీక్ష by శ్రీపతి వెంకటేశ వ్రతం మోడల్ ఫర్ గాయత్రీ దేవి
ఇస్కాన్ తారతమ్యం పీఠంలో పైన జ్ఞానానందమయం దేవం హైగ్రీవ ని విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహం రాను రాను గురువుల విగ్రహం ఈ మోడల్లో ఒక పీఠాన్ని తయారు చేసి పూజ చేసుకోవాలి
జ్ఞాపక శక్తి కి మార్గాలు
--+-+++++++((((
దీనికి ఎనిమిది మార్గాలు ఉన్నాయి
1. మైండ్ మ్యాపింగ్ ద్వారా అంటే మనం చదివిన అన్ని విభాగాలను ఒక చోట చేర్చి మైండ్ మ్యాప్ తయారు చేసి దాంట్లో రకరకాల కలర్స్ను యాడ్ చేసి దాని బ్రాంచెస్ ను క్రియేట్ చేసి ఒక దానితో ఒకటి అనుసంధానించడం వల్ల మనకు మైండ్ మ్యాప్ ఏర్పడుతుంది దీన్ని తరచూ చూడటం వల్ల మనకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది
2. యాక్టర్ నేమ్స్ మరియు యు.వి monique వాడడం వల్ల అంటే మొదటి అక్షరాలను గుర్తుపెట్టుకోవడం అంటే ఎలాగా వి వి ఆర్ అని కలర్స్ గుర్తు పెట్టుకుంటాం కదా అలాగా ఇంకొకటి ఎక్కడో నిన్ బ్యాక్ గ్రౌండ్ ఏ సి ఆర్ ఓ ఎం వై ఎం ఎస్
3. చైన్ లాగ ఒక స్టోర్ ఇన్ అల్లుకోవడం అంటే మనకు కావలసినంత ఇన్ఫర్మేషన్ ని ఒక కథ కి అనుసంధానం చేయడం వల్ల కూర్చుంటుంది
4. చంటి మెథడ్ అంటే పెద్దగా ఉన్న దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి గుర్తు పెట్టుకోవడం ఒక పెద్ద నెంబర్ ను గుర్తు పెట్టుకోవాలంటే కష్టమవుతుంది అదే దాన్ని మూడు విభాగాలు చేసి 6 పార్టీలుగా విభజిస్తే 18 నెంబర్ను కూడా గుర్తు పెట్టుకోవడం
5. మనకు మనసుకి ఆహ్లాదంగా హాస్యంగా ఉండేటువంటి విజువల్స్ను మైండ్లో గుర్తుపెట్టుకుని దాన్ని ఇమేజినేషన్ చేయడం వల్ల మనకు లోపల హాస్యంగా ఉన్నా బయటకు దానికి సంబంధించిన జ్ఞాపకం అంతా మెదడులో ఉంటుంది
6. చాలా ముఖ్యమైన టెక్నిక్ వేరే వాళ్లకు వెబ్సైట్ చేయడం ద్వారా అంటే అప్పచెప్పడం ద్వారా లేదా వాళ్లతో షేర్ చేసుకోవడం ద్వారా వాళ్లకు సహాయపడటం మే కాకుండా మనకు అది గుర్తు ఉంటుంది దీని ద్వారా మనం ఏం నేర్చుకున్నాం ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది ఏదైనా ఇంప్రూవ్ చేయవలసి ఉంటే చేయవచ్చు
7. ఒక వారం రెండు వారాలు నెల ఇలా గ్యాప్ ఇచ్చి మనం చదివి నటువంటి మెటీరియల్ని రివ్యూ చేయడం వల్ల అంటే ఒకసారి మళ్ళీ నెమరు వేయడం వంటిది చేస్తే బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది
8. నిద్ర మంచి నిద్ర తీసుకోవడం వల్ల కూడా మన జ్ఞాపకశక్తి పెరుగుతుంది
9. రాయడం ఎలా అయితే పరీక్షల్లో మనం చూడకుండా rasthamo మనం చదివింది కూడా తిరిగి రాయడం వల్ల మనకు బాగా జ్ఞాపకం ఉంటుంది ఇది రెండు విధాలు నేటి రెసిడెన్షియల్ విధానంలో బట్టి కొట్టే విధానం ఉన్నా అది అర్థం చేసుకోకపోతే మన తాత్కాలిక మెమరీ లో కూర్చుని మన రాయల్ అనుకున్నప్పుడు రాయవచ్చు కానీ అవగాహన లేని అర్థం కానీ జ్ఞానం అనేది ఉంటుందో అది జీర్ణ ఉన్నటువంటి ఆహారం వంటి అది తాత్కాలికమే మైండ్ దానిని తీసేస్తుంది
తాగు నీటి వ్యాపారం సాగునీటి వ్యాపారం
------+++
భవిష్యత్తులో నీరు చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి నీటికి సంబంధించిన బిజినెస్ చేయవచ్చు లేదా తాగునీరు గాని వ్యవసాయానికి సరిపడా నీటిని గాని మనం సృష్టించవచ్చు దీని ద్వారా సంపద కూడా సమకూరుతుంది
ఫుడ్ బిజినెస్ హోటల్ వ్యాపారం
ఆహారానికి సంబంధించిన బిజినెస్ కూడా చాలా బావుంటుంది ఎందుకంటే టిఫిన్స్ వంటివి మనం అందించడం వల్ల మనకు ఆదాయం బాగా సమకూరుతుంది అందరికీ బలం కూడా వస్తుంది
ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్
ఇది మంచి ఆదాయ మార్గమే కాకుండా మనకు సమాజానికి సేవ చేసే అవకాశం కూడా లభిస్తుంది ఇందులో ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి వాటి వల్ల రోడ్లు మొదలగు ఉన్నటువంటి వాటిని తయారు చేయవచ్చు
సోలార్ పవర్ బిజినెస్
అబౌట్ చేయగలిగిన వాళ్ళు వారి ఇంటి రూట్ ఆఫ్ పైనే సోలార్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల వారు కరెంట్ బిల్లు నుంచి తప్పించుకోవచ్చు
లేక్స్ మేనేజ్మెంట్
చెరువులను సంరక్షించి వాటి లో ఉన్నటువంటి నీటిని శుద్ధి చేసి ఇ వాడుకోవడం అనేది చాలా మంచి పద్ధతి దీనికి సంబంధించిన బిజినెస్ కూడా చాలా బాగుంటుంది
భూమిని నమ్ముకున్న వాడు ఎప్పుడు మోసపోవడం odipodu కావున భూమి కొనుక్కోవాలి భూమి ఎంత తక్కువ లో ఉన్న కొనుక్కోవాలి
మరొక లోకం
+++++++++
భూమి లాంటి మరొక లోకాలు చాలా ఉన్నాయి అని అంటారు అవి కేవలం మానసికంగా మాత్రమే వాటిని మనం యాక్సిస్ చేయగలం
--------
మనిషికి కొంచెం స్వార్థం ఉండాలి అంటే తనకు ఒక మంచి ప్రదేశాన్ని కొన్ని అతని యొక్క శారీరక మానసిక అన్నిటినీ సరిగ్గా చూసుకోవాలి తర్వాత అతనికి అతని ఫ్యామిలీ తెలుసుకోవాలి
నిలుచుని చదవడం వల్ల మనకు చదువు మీద దృష్టి పెడుతుంది పడుకుని లాప్టాప్ చేయడం లేదు మొబైల్ చేయడం వల్ల సమయం వృధా అవుతుంది
ఎప్పుడూ కూడా చుట్టుపక్కల చర్చలు చేస్తూ ఉండాలి మనకు సంబంధించిన వాళ్ళ ఇళ్ళల్లో వీళ్ళందర్నీ కూడా ఒక మార్గంలో ఉంచాలి
🌱🦆🦆🦆🐧🐦🐔🦆🦆🦆🌱
*పట్టుదల, నమ్మకం ఉండాలే కానీ....*
అర్జెంటినా నుండి *"పార్న్ స్వాలొ"* అనే చిన్న పక్షి తన జాతిని పెంచుకోడానికి ఒక్కో సంవత్సరము ఫిబ్రవరి నెలలో మొదలు 8300 km ప్రయాణం చేసి మార్చ్ నెల చివరలో కాలిఫోర్నియా చేరుకుంటుంది ......*
*కాలిఫోర్నియా* లో ఒక సురక్షితమైన ప్రదేశంలో నివాసం ఏర్పరుచు కుంటాయి. తన వంశాన్ని వృద్ధి చేసుకుని అక్టోబర్ లో తన పక్షి పిల్లలతో తిరుగు ప్రయాణం చేస్తాయి .....
*ఇందులో వింత ఏముంది అంటారేమో ....* కానీ అవి దాదాపుగా *16,600 km* ప్రయాణం చేస్తాయి .... అవి ప్రయాణం చేస్తున్న మార్గంలో ఎక్కడ కూడా ఒక్క అడుగు భూమి కనిపించదు. ప్రయాణం అంత సముద్రమార్గమే ..... అందుకే అవి అర్జెంటీనాలో బయల్దేరే ముందు, ఒక చిన్న పుల్లను వాటి సహాయార్థం తీసుకుంటాయి ..... అవి అలసిపోయినప్పుడు , ఆకలివేసినప్పుడు, ఆ పుల్లను నీటిపైన వేసుకుని సేద తీరుతుంది ..... *అలాగే దొరికిన ఆహారంతో ఆకలి తీర్చుకుని మళ్ళి ప్రయాణం మొదలెడుతుంది.*
ఇలా *ఒక చిన్న పుల్ల ఆధారంతో* ...... చిన్న పక్షి అంత అంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది అంటే అవి వాటిపైన పెట్టుకున్న నమ్మకం , పట్టుదల. పక్షులువాటికే వాటిపైన అంత నమ్మకం ఉన్నప్పుడు ...... దేవుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు మన మీద మనకు ఇంకెంత నమ్మకం ఉండాలి, ఇంకెంత పట్టుదల ఉండాలి
*ప్రయత్నిద్దాం ఓడిపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిద్దాం సాధించలేనిది ఏది లేదు కదా…*🙏
భయపడితే ఇబ్బంది ఇంకా పెరుగుతుంది కానీ సమస్య సాల్వ్ అవ్వదు.
Comments
Post a Comment