ఆహారం జీవన విధానం
| కుడివైపు శరీరమంతటికి : పూర్ణముద్ర కుడివైపు ఎడమచేయి మామూలుగా తొడలపైన ఆనించి ఉంటుంది.
ఎడమవైపు గుండెకు, ఛాతికి
: చిన్మయముద్ర ఎడమవైపు.
ఉపయోగాలు : శరీరం ఉత్తేజంగా ఉంటుంది. చాలా శక్తివంతమైనది.
అమృత భోజనము
ఆరోగ్యప్రద జీవితానికి పుష్టికరమైన ఆహారం :
రుచికరమైన ఆహారానికన్నా శరీరానికి శక్తినిచ్చే పదార్ధాలు మిన్న. ప్రాణ పెంపొందించే పదార్ధాలు కొన్ని, ప్రాణ శక్తిని నశింపచేసేవి మరిన్ని అటు ఉపయోగపడనవి మరికొన్ని.
ప్రాణశక్తిని పెంచేవి :
బూడిదగుమ్మడి, బీట్రూట్, క్యారెట్, దోస, ఆకుకూరలు, మొలకెత్తిన పె నానబెట్టిన వేరుశనగ గింజలు, పిస్తా, జీడిపప్పు, బాదం, రకరకాల పండ్లు, కో గోధుమ, ఉప్పుడు బియ్యం ఏ రూపంలోనైనా లభించే సోయా.
హరితరక్తం అనబడే గోధుమ గడ్డికి వైద్యపరంగా ఉపయోగాలెన్నో చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. ఆరోగ్యంగా, ఉన్న గోధుమ | ఇసుక మట్టిని నింపిన కుండలో నాటితే 5,6 రోజులలో మొలకలు వస్తా వాటిని అలాగే తినవచ్చు, లేదా వాటిని నూరి రసంలా చేసుకొని త్రాగవచ్చు
ప్రాణనష్టానికి దారి తీసేవి :
ఉల్లి, వెల్లుల్లి, మిర్చి, ఇంగువ, వంగ, కాఫీ, టీ, ఆల్కహాల్, సిగరెట్టు, పదార్ధాలు, వీటిని దూరం చేసుకోవడం మిక్కిలి ఉపయోగం.
ఆరోగ్య దృష్టిలో లాభ నష్టాల కతీతమైనవి: బంగాళదుంపలు, రాముమునగ పండ్లు.
ఉబ్బసం, జలుబు, ఎలర్జీలతో బాధపడే వ్యక్తులు వెంటనే వదలి వేయవలసినవి. పాలు, పాలతో తయారుచేసే పదార్థాలు, దుంపలు, అరటికాయలు, పనస, బెంగుళూరు చిక్కుళ్ళు, ఐస్క్రీమ్, వండిన బీట్ రూట్.
మనకు ఉపయోగపడేవి : 1. కేరెట్, కొబ్బరి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, తాలింపు
2. బీట్రూట్, కొబ్బరి, శనగకాయపప్పు కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు. 3. క్యారెట్, నానబెట్టిన అలసందలు, బీన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, 4. బూడిదగుమ్మడికాయ, పెరుగు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు తాలింపు.
5. సొరకాయ, కీరదోసకాయ, శనగపప్పు, ఉప్పు తాలింపు 6. బీరకాయ, దొందకాయ, దోసకాయ, పొట్లకాయ, ఉప్పు తాలింపు
17. పాల ఆకు, చుక్కాకు, మెంతి ఆకు, తోటకూర, అరటి, యాపిల్, బెల్లంతేనె, జీడిపప్పు, కిస్మిస్, బాదం, మిల్క్ బ్రెడ్. 8. ఆకుకూరలు ఎన్ని రకములైన సన్నగా తురిమి గుడ్డమీద తడిలేకుండ ఆరబెట్టి
పెరుగులో వేసి అల్లం, కొత్తిమీర కలిపి తాలింపు వేసుకొనవలెను.
9. అటుకులు, బెల్లం, యాలుకలు.
10. బెంగుళూరు మిర్చి, శనగకాయపప్పు, కొత్తిమీర పుదీనా, కరివేపాకు,
తాలింపు కొబ్బరి తురుము.
11. కాకరకాయ, నిమ్మరసం, ఉప్పు 12. రవ్వలడ్డు, బీట్రూట్, క్యారెట్, కొబ్బరి తురుము, జీడిపప్పు, కిస్మిస్, బొంబాయి రవ్వ.
13. తీపి గుమ్మడికాయ, బెల్లంపాలు, జీడిపప్పు, మంచి గుమ్మడితురం కిస్మిస్, ఎండుకొబ్బరి తురుం, యాలుకలు, సారపప్పు. 14. ఫ్రూట్ సలాడ్: యాపిల్, అరటి, చక్రకేళి, సపోట, దానిమ్మ, కమలాలు, జామ, చెర్రీస్, జీడిపప్పు, బాదం, కిస్మిస్, తేనె, పంచదార, మిల్క్ బ్రెడ్.
15. బెండకాయ మిరియాల పొడి, ఉప్పు కొబ్బరి తురం, నిమ్మరసం.. 16. అన్నిరకముల కూరగాయల రసం, పంచదార, ఉప్పు, నిమ్మరసం జ్యూస్.
పచ్చి ఆహారపు వంటకాలు (ఇక్కడ మిర్చి అన్నది బెంగుళూరు మిర్చి).
1. బీట్ రూట్ పచ్చడి :
ఎ. కావలసిన పదార్ధములు : 1. బీట్రూట్ తురిమినది 2. టెంకాయ తురిమినది 3. పెద్ద మిరపకాయ 4. కరివేపాకు 5. కొత్తిమీర 6. ఉప్పు 7. నీటిలో తడిపిన వేరుశనగ విత్తనాలు.
మంచినూనె
విత్తనాలు కలుపవలెను.
బి. పోపు సామానులు 1. ఆవాలు 2. మినపప్పు 3. శనగపప్పు 4. తగినంత సి. చేయు విధానము: బీట్రూట్ తురిమినది. టెంకాయ తురిమినది. తరిగిన పెద్ద మిరపకాయ, తరిగి వుంచుకొన్న కొత్తిమీర, కరివేపాకు ఇవన్నియు బాగా కలిపి వుంచుకొనవలెను. తరువాత తగినంత ఉప్పు కలిపి పోపు చేసి తడిపిన వేరుశనగ
2. మిశ్రమ కూరగాయల పచ్చడి : ఎ. కావలసిన పదార్ధములు సన్నగా తురిమిన కోసుగుడ్డ (కాబేజి) మరియు దొండకాయ 2. సన్నగా తరిగిన పొట్లకాయ మరియు బీరకాయ 3. టెంకాయ | తురిమినది 4. అల్లం ముక్క 5. చిన్నగా తరిగిన కొత్తిమీర 6, కరివేపాకు 7 ఉప్పు 8. బెల్లం 9. కొద్దిగా తరిగిన దోసకాయ 10. కొద్దిగా చిన్నగా తరిగిన | బీస్సు మరియు సీమ వంకాయ చేర్చవచ్చును.
బి. పోపు సామానులు: 1. ఆవాలు 2. మినపప్పు 3. శనగపప్పు 4. తగినంత మంచినూనె. సి. చేయు విధానము: పై తెలుపబడిన కూరగాయలు మరియు కొత్తిమీర కరివేపాకు
బాగుగా కలుపవలెను. తరువాత రుచికి తగినంత ఉప్పు కొద్దిగా పోపుచేసి
అందులో కలపండి.
3. ఆకుకూరల పచ్చడి :
ఎ. కావలసిన పదార్దములు : 1. బాగుగా తరిగిన అకుకూరలు వట్టి ఆకులు మాత్రమే. ( చక్రాంతదంటు ఆకు మరియు కొద్దిగా మెంతికూర) 2. తురిమిన దోసకాయ, 3. తురిమిన గుమ్మడికాయ 4. టెంకాయ తురిమినది 5. బెంగుళూరు |
మిరపకాయ 6. అల్లం ముక్క 7. ఉప్పు 8. బెల్లము 9. కొత్తిమీర 10. కరివేపాకు, బి. తాలింపు సామానులు : 1. ఆవాలు 2. మినపప్పు 3. శనగపప్పు 4. తగినంత మంచినూనె
సి. చేయు విధానము : అకుకూరలు, దోసకాయ మరియు తురిమిన గుమ్మడికాయకు | తరిగిన కొత్తిమీర, కరివేపాకు, పెద్ద మిరపకాయ మరియు టెంకాయ తురిమి వేసి కలుపవలెను. రుచికి తగినంత ఉప్పు కొద్దిగా బెల్లము కలిపిన మిశ్రమమునకు చేర్చి తరువాత పోవుచేయవలెను.
4. మొలకొచ్చిన పెసలకోసంబరి : ఎ. కావలసిన పదార్దములు 1. మొలకవచ్చిన పెసలు 2. తురిమిన క్యారెట్ 3. టెంకాయ తురిమినది 4. కొత్తిమీర 5. కరివేపాకు 6. ఉప్పు 7. బెల్లము. బి. పోపు సామానులు 1. ఆవాలు 2. మినపప్పు 3. శనగపప్పు 4. తగినంత
మంచినూనె

Comments
Post a Comment